Financial assistance: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం జాలో నిగూడెం గ్రామంలో కడారి లింగయ్య అకాల మరణం చెందడంతో అతని కుటుంబానికి శాలి గౌరారం భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)మండల శాఖ ఆధ్వర్యంలో అతనికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం ని యోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య 50 కేజీల బియ్యం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు జమ్ము రమేష్ (Jammu Ramesh) అంద జేశారు. ఈ కార్యక్రమంలో నియో జకవర్గ కన్వీనర్ కాపా రవి. నాయ కులు కొండ్రెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కర్నాటి సైదులు, చీమల శంకర్, గిరగాని.యాదగిరి, దావుల ఉపేం దర్, అల్లే రాములు, అయిత గోని గణేష్. ఆలేటి నరేష్, చాడ శ్యామ్ సుందర్ రెడ్డి,మాధగోని జానీ తది తరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.