Tribal villages: ప్రజా దీవెన, అమరావతి: సుదీర్ఘ కాలం పాటు ఎన్నో ఏళ్లుగా అసౌ కర్యాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన గ్రామాలకు (Tribal villages) మహర్దశ పట్ట నుం ది. గిరిజన రెవెన్యూ గ్రామాల (Revenue villages)అభి వృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ (‘Pradhan Mantri Jan Rashtriya Unant Gram Abhiyan’)పథకాన్ని త్వరలో అమల్లోకి తేనుంది. ఈ పథకాన్ని వచ్చే నెలలో ప్రధాని మోడీ (Prime Minister Modi)ప్రారం భిస్తారు. నవంబర్ నుంచి పనులు చేపట్టనున్నారు. ఈ పథకం కింద ఏపీలోని 18 జిల్లాల పరిధిలోని 878 గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాం తాల్లో 25 రకాల అభివృద్ధి పనులు జరుగుతాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.