Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Johnny Master: మాస్టర్ జానీ కి మద్యంతర బెయిల్ మంజూరు

Johnny Master: ప్రజా దీవెన, హైదరాబాద్: అసి స్టెంట్ కొరియో గ్రాఫర్ (Asst Choreographer) ను లైంగికంగా వేధించాడన్న ఆరోపణతో ఫోక్సో కేసులో అరెస్ట్ అయి న డ్యాన్స్ మాస్టర్ జానీ (Johnny Master)బెయిల్ (bail)కోసం పాత రాగం అందుకున్నాడు. తాను అవార్డు అందుకోవాలని దాని కోసం బెయిల్ ఇవ్వా లని, కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.దీంతో గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ను రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం మం జూరు చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ మధ్యం తర బెయిల్ (bail) మంజూరు చేసింది.

ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైలులో (Chanchal Guda Jail) ఉన్నారు. అయితే జాతీ య చలన చిత్ర అవార్డును తీసు కునేందుకు వెళ్లాలన్న కారణంగా బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడం తో ఐదు రోజుల పాటు రంగా రెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.