DJ Banned: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో డి.జెల (DJ Banned)విని యోగం పై నిషేధం విధించినట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar)తెలిపారు. నల్గొండ జిల్లా పరిధిలో ఈ నెల 14 వరకు కలెక్టర్ ఉత్త ర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే డిజే లతో సహా అధి క వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు జిల్లా ఎస్పి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో డీజేలు (DJs in public spaces) నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం మరి యు మానసిక ఆరోగ్యంపై ప్రభా వాలు పడుతున్న కారణంగా నిషే ధించడం జరిగింది ఎట్టి పరిస్థితు ల్లోనూ ఆదిక శబ్ధం కలిగించే డిజే (dj) లను వినియోగించరాదని అన్నా రు. ఈ నిషేధ ఉత్తర్వులను చట్టా న్ని ఉల్లంఘించి, ఎవరైనా వినియో గిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరి త్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇట్టి విష యంలో పోలీసు వారికి సహకరిం చవలసిందిగా సూచించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.