Garlapati Jyoti Lakshmi: ప్రజా దీవెన, శాలిగౌరారం: గ్రామాల్లోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది (Officials and staff) తమ పని తీ రుని మెరుగు పర్చుకొని ప్రజలకు సేవలందిచాలని ఎంపీడీఓ గార్ల పాటి జ్యోతి లక్ష్మి (Garlapati Jyoti Lakshmi)అన్నారు. శాలి గౌరారం మండలం లోని మనిమద్దె, నూలగడ్డ కొత్తపల్లి గ్రామాల్లోని గ్రామపంచాయితీ కార్యాలయా లను, అంగన్వాడీ కేంద్రాలను, ప్రాథమిక పాఠశాల లను, పారిశు ధ్య నిర్వహణను ఆమె తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో (Anganwadi Centers) రికార్డులను, స్టాక్ లను పరిశీలిం చారు.ఈ కార్యక్రమం లో పంచా యితీ కార్యదర్శులు పర్వతం కృష్ణ,అనిల్ తదితరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.