Dasari Venkanna: ప్రజా దీవెన /కనగల్:తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కనగల్ మండలం దోరేపల్లి గ్రామానికి చెందిన దాసరి వెంకన్న (Dasari Venkanna) నియమితులయ్యారు. ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డా. చీమ శ్రీనివాస్ నియామక పత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వెంకన్న Dasari Venkanna) ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టో (Revanth Reddy Manifesto) పెట్టిన 250 గజాలు ఉద్యమకారులకు ఉద్యమకారుల ఇవ్వడానికి సంక్షేమలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి ఉద్యమకారుల తరఫున ప్రభుత్వానికి తెలియపరుస్తూ న్యాయం చేస్తానన్నారు. . అదేవిధంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.