–రైతులకు రుణాలు ఇప్పిస్తామని నయా మోసం
SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సకిలీ బ్యాంక్ అధికారులుగా చలామణి అవుతూ రైతులను వ్యాపారస్తులను తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) తెలి పారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో (Media conference) ఆయన మాట్లాడారు. వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన చెందిన 28 మంది రైతులను మమ్ముల జ్యోతి, నార్కెట్పల్లి మండలం ఏపీ చేసి నట్లు తెలిపారు. అమాయక లింగోటం గ్రామానికి చెందిన షేక్ వజీర్, (Sheikh Wazir) మాడుగులపల్లి మండలం చిరుమర్తి చెందిన కొండా నింది తులను అరెస్టు చేసినట్లు శ్రీను, మిర్యాలగూడ బాపూజీ నగర్ కు పెద్దవూర మండలం వెలుగు చెంది న గోగుల సురేష్, మండలం తెప్ప లమడుగు గ్రామానికి చెందిన పల్ల బోయిన నాగరాజు, వీరంతా గత కొంతకాలంగా నకిలీ బ్యాంక్ అధికా రులుగా చలామణి అవుతూ రైతుల వద్దకు వెళ్లి వారి యొక్క భూములను తనఖగా పెట్టుకొని తక్కువ వడ్డీరేట్లకే బ్యాంకు నుండి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పి స్తామని వివిధ బ్యాంకుల్లో పనిచే స్తున్న అధికారులుగా మిర్యాలగూ డ మండలం చెందిన చిలుముల సైదులు, పెద్దవూర నటిస్తూ నల్గొం డ జిల్లాలోని పెద్దవూర, తిరుమ లగిరి నేరేడుగొమ్ము.
దేవరకొండ, పీఏపల్లి, (Devarakonda, Pappalli,)మండలాలలోని అమా యక రైతుల నుండి రుణాలు ఇవ్వుటకు ముందుగా రైతుల వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకున్నారని, హాలియా మం డలంలోని ఒక వ్యాపారికి సోషల్ వెల్ఫేర్ నుండి అధిక మొత్తంలో రుణం ఇప్పిస్తామని నమ్మించి ఇప్పించకుండగా మోసం చేస్తూ ఒక ముఠాగా ఏర్పడ్డ నిందితులను పెద్దవూర పోలీసులు (Peddavoor police) పట్టుకొని వారి నుండి ప్రస్తుతానికి రూపా యలు 1,25,000 రైతుల నుండి తీసుకున్న పట్టాదారు పుస్తకాలు అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ మాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఆయా మండలాలలో రైతుల నుండి వ్యాపారస్తుల నుండి వసూలు చేసిన మొత్తం 25 లక్షల ఏడు వేల రూపాయలు, అని తెలి పారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన ట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.