Amith Narayan: ప్రజా దీవెన, మిర్యాలగూడం :
అనుమతులు లేని ల్యాబ్ లు, (labs) మెడికల్ షాపులను(medical shops)సీజ్ చేయా లనీ, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడిని బీసీ నేత జాజుల లింగంగౌడ్ సబ్ కలెక్టర్ అమిత్ నారాయ ణ్ కి (amith Narayan)వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ (sub collecter)కలెక్టర్ నారాయణ్ అమిత్ కి విన తి పత్రం సమర్పించినట్లు బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జా జుల లింగంగౌడ్ (lingam goud)పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు ఏదైనా ఆరోగ్యం బాగాలేదని వెళితే అతని ఇల్లు గుళ్ళ అయ్యే పరిస్థితి అని అన్నారు. పేదవాడి అనారోగ్య పరిస్థితులను క్యాచ్ చేసుకునేందు కు పట్టణంలో పుట్టగొడుగులా ఆ సుపత్రులు వెలుస్తున్నాయని అ న్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అను (private hospitals)మతులు లేని రోగనిర్ధారణ కేంద్రా లు ల్యాబ్ లు ఎన్నో నడుస్తున్నా యని, ఫార్మసిస్టులు లేకుండానే హాస్పిటల్ అనుబంధంగా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారని అన్నారు.
ధనార్జనే ధ్యేయంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని వైద్యానికి సంబంధించిన ధరల వినియోగ పట్టికను ఆసుపత్రి(hospital )ఆవరణలో డిస్ప్లేలో ఉంచాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ఎంఐఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ఫరూక్ బి.ఎం.పి రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రగిరి అంజయ్య అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ కన్వీనర్ శంకర, పోతుగంటి సంజీవ్, శరత్ కుమార్ మంద శేఖర్ ఎస్కే కాసిం తదితరులు పాల్గొన్నారు.