Collector Bhupal Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై (Collector Bhupal Reddy) ఏసీబీ అక్రమాస్తుల కేసు (case of ACB irregularities) నమోదు చేసింది. రూ. 8లక్ష లు లంచం తీసుకుంటూ ఆయన రెడ్ హ్యాం డెడ్ గా పట్టుబడ్డారు. రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డికి (Venkata Bhupal Reddy) సంబంధించి రూ. 5కోట్ల 5లక్షల 71వేల676 రూపా యల విలువ చేసే స్థిర,చర ఆస్తు లను ఏసీబీ అధికారులు గుర్తిం చారు. అదే సమయంలో రూ. 4కోట్ల19లక్షల 40వే ల158 విలువైన అనుమానిత ఆస్తులను గుర్తించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.