–కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి
Kumbham Krishna Reddy: మునుగోడు ప్రజా దీవెన: అక్టోబర్ 25 నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పూలే రాములు అనారోగ్యానికి గురై మరణించిన విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సర్ (Congress Party Kisan Sir)రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి (Kumbham Krishna Reddy) కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి ధైర్యం చెప్పి కుటుంబానికి అన్ని విధాల. ఆదుకుంటానని హామీ ఇచ్చారు అనంతరం రాములు చిత్రపటానికి నివాళులర్పించి పూలమాలను వేశారు.
పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు (Congress leaders). పానుగంటి వెంకటయ్య గౌడ్ కాంసెట్ నాగరాజు నాంపల్లి పట్టణ మాజీ ఉపసర్పంచ్ ఎదురుల రాములు చే. కుటుంబానికి (family)ఆర్థిక సహాయం అందించారు పోలే రాములు. గత 80 సంవత్సరాల క్రితం నాంపల్లికి వచ్చి కుటుంబాన్ని ఏర్పరచుకొని మంచి పేరు తెచ్చుకున్నాడని. అందరితో కలిసి మెలిసి ఉన్నారని. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో. నాయకులు. గాదెపాక రమేష్. గాదపాక రాజు. ఎదుల మహేష్ కాంసెట్ యాదయ్య. కామిశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు