MPDO: ప్రజా దీవెన, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న అధికారి ఒకరు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై చిత్తూరు జిల్లా వెళ్లగా అక్కడ అధికారికి ఏఎన్ఎం ఒకరు పరిచయo ఏర్పడింది.అప్పటి నుంచి ఆయన కుటుంబానికి దూరమయ్యి భార్యాపిల్లల్ని (Wife and children) పట్టించుకోవడం మానేసి కనీసం ఇంటికి కూడా వెళ్లని ఎంపీడీవో(MPDO) ..
ఈ పరిణామంతో కుటుంబీకులు ఆయన కదలికలపై నిఘా పెట్టి, ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు లోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్న భార్య, కుమార్తె, కుమారుడు ఎంపీడీవో ను ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ గా (red handed) పట్టుకోవడంతో అక్కడ నెలకొన్న ఘర్షణ వాతావరణం.పోలీసులు (police) రంగ ప్రవేశం చేసి, స్టేషన్ కి తర లించి కూర్చుని మాట్లాడుకోవాలి లేదా కోర్టులో మీ సమస్య పరి ష్కరించుకోవాలి అని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన ఒంగోలు రూరల్ (Ongole Rural) పోలీసులు.