Kallegita Industrial Co-operative Society: 16న నకిరేకల్ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం సర్వసభ్య సమా వేశం
ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం సర్వ సభ్య సమావేశం ఈ నెల 16వ తేదీన గురువారం ఉద యం 11 గంటలకు తాటికల్ రోడ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర గల సంఘ భవనం లో నిర్వహించబడును. ఈ సమావేశo లో సొసైటీ ఎన్నికలు, సొసైటీ లో సభ్యత్వం కలిగి వున్న ప్రతి సభ్యుడు లేటెస్ట్ పాస్ ఫోటో తీసుకొని రావాలని నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం కొండ జానయ్య గౌడ్ కోరారు.
సొసై టీ ఎన్ని కల కు అయ్యే ఖర్చులు మన సభ్యులే భరించ వలసివు న్నదని జిల్లా ఎక్సైజ్ అధికారి మన సం ఘం అధ్యక్షులు లేఖ పంపినం దున సదరు విషయం పై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ప్రతి ఒక్కరూ హజరు కావాలని కోరారు. సమావేశంనకు జిల్లా కో ఆపరేటివ్ ఇన్స్ పెక్టర్ , నకిరేకల్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ లు కూడా హాజరవుతు న్నం దున కావున మన కల్లు గీత పారి శ్రామిక సహకార సంఘం లో సభ్య త్వం కలిగి వున్న ప్రతి సభ్యుడు తప్పని సరిగా హాజరు కాగలరని కోరుతున్నామన్నారు.