ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందాల పవర్ తో కలసి అనంతగిరి మండలం చిల్కూరు మండలాలకు నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ లను ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలను మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ ,వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.ఎల్.ఎన్ ప్రసాద్, డాక్టర్ బ్రహ్మం, కాంగ్రెస్ యూత్ నాయకులు డేగ శ్రీధర్