కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక తమ్మర బండ పాలెం గ్రామములో న్యూ లైఫ్ అపోస్తులిక చర్చ్ పాస్టర్ కే శ్యాంసుందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ కె జోసఫ్ , పాస్టర్ ప్రభుదాస్, జీవన్ జాకబ్, అనిల్ , సత్యరాజ్, ఉదయ్, మనోహర్ పాల్గొని క్రిమస్ సందేశాలు అందించి, కేక్ కటింగ్ మరియు క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు.
యేసు క్రీస్తు ప్రేమను,శాంతిని ప్రపంచానికి బోధించించిన మహనీయుడు అని కొనియాడారు. అనంతరం చర్సి యవ్వనస్తులు, క్రీస్తు జననం నాటికను ప్రదర్శించి క్రైస్తవ భక్తులను ఆకర్షించారు