Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Christmas celebrations: ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ప్రజా దీవెన :కనగల్/క్రిస్మస్ పర్వదినం సందర్భంగ కనగల్ మండల కేంద్రంలోని క్రిస్మస్ వేడుకల్లో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ కోఆప్షన్ మెంబర్ హఫీజ్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు