**కనగల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక
ప్రజా దీవెన /కనగల్:కొత్త సంవత్సరం వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని కనగల్ ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు సోమవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరి సమావేశం మాట్లాడుతూ డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలను సామరస్య పురకంగా, సాంప్రదాయ ప్రకారంగా జరుపుకోవాలని మితిమీరి మద్యం తాగి రోడ్లపై సింధులు వేయడం వాహనాలతో సప్పుడు చేయడం అధిక శబ్దాలతో, డిజె సౌండ్ లను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మండల ప్రజలు నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో స్నేహపూరక వాతావరణంతో మెలగాలని కోరారు…
……
నేడు డీఎస్పీ రాక
కనగల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కోసం నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి మంగళవారం వస్తున్నాడని ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు