DGP: ప్రజా దీవెన, కోదాడ: అడిషనల్ డీజీపీ (ట్రాఫిక్)సెంట్రల్ జోన్ గా బాధ్యతలు చేపట్టిన ప్రాణ స్నేహితుడు తేజవాత్ రాందాసు ను హైదరాబాద్ అడిషనల్ డీజీపీ కార్యాలయంలో కోదాడ ఎంఎస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు మర్యాదపూర్వకంగా కలసి సాలువతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్నేహితుడు మున్ముందు ఉన్నత పదవులు అధిరోహించి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయిరాం రమ్య పాల్గొన్నారు