ACB Rides: ప్రజా దీవెన, మహబూబాబాద్: అవినీతి నిరోధక శాఖ అధికారుల పక్కాగా వేసిన వలలో పోలీసు సీఐ పోలీసు అధికారి చిక్కారు. నాలుగు లక్షలు లంచం డిమాండ్ చేసిన సీఐ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికా రులు సీఐని పట్టుకున్నారు.
మహబూబాబాద్ తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయంలో లంచం తీసుకుం టుండగా సీఐ పట్టుబడ్డారు. సీఐ కార్యాలయంలో ఏసీబీ అధికారు లు విచారణ చేపడుతున్నారు.