బిగ్ బ్రేకింగ్
భారత్ లో పెరుగుతోన్న హెచ్ఎంపీవీ కేసులు
HMPVvirus : ప్రజా దీవెన, హైదరాబాద్: చైనాలో పుట్టిన హె చ్ఎంపీవీ వైరస్ భారత దేశంలో దరువు వేస్తుంది. రాదురాదు అను కున్న వైఎస్ ఎట్టకేలకు దేశంలో పాకడంతో కేసులను నమోదు క్రమం గా పెరుగుతుంది. ఇప్పటికే బెంగళూరులో ప్రారంభమైన కేసుల న మోదు దేశవ్యాప్తంగా ఆరుకు చేరిoది. కర్ణాటక, తమిళనాడు, గుజ రాత్,పశ్చిమ బెంగాల్ లో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి.
కర్ణాటక బెంగుళూరు లో రెండు, తమిళనాడు చెన్నైలో రెండు ,గుజ రాత్ అహ్మదాబాద్ లో ఒకటి,పశ్చిమ బెంగాల్ కోల్ కతా లో ఒక కేసు నమోదు నమోదు అయినట్లు అధికారిక ఘనంగాలు వెల్లడిస్తున్నా యి. దీంతో విని వెంటనే అప్రమత్తమైన భారత ప్రభుత్వం కేసులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో సంప్రదింపులు ప్రారంభించింది. ఇప్పటికే అత్య వసర ఆరోగ్య పరిస్థితిని చైనా ప్రకటించిన విషయం తెలిసిం దే.
అయితే చైనా లో వేగంగా వ్యాప్తి చెందు తున్న ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోని యా COV ID-19తో సహా పలు వైరస్‌లు పురుడుమూసుకొని ప్రపంచ వాలని గడగడలాడిస్తున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి.
*హెచ్ఎంపివీ ప్రధాన లక్షణాలు..* దగ్గు, ముక్కు కారడం, గొం తు నొప్పి, గురక, శ్వాస ఆడకపో వడం, దద్దుర్లు వంటి సర్వసాధా రణ లక్షణాలు సైతం హెచ్ఎంటీవీ లక్షణాలుగా వైద్యాధికారులు సూచి స్తున్నారు.