Pilli Ramaraju Yadav : ప్రజా దీవెన, నల్గొండ: కనగల్ మండల పరిధిలోని అమ్మగూడెం గ్రామంలో మాచర్ల సత్తయ్య గుండె పోటు సమస్యతో మరణించిన విషయం తెలియగానే బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అక్కడికి వెళ్లి పార్థివ దేహాన్ని పూలమాల వేసి నివాళులర్పించి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు..
ఈ కార్యక్రమంలో బిజెపి కనగల్ మండలం నాయకులు ఏటెల్లి సైదులు,గ్రామశాఖ అధ్యక్షులు మండలి కృష్ణ,శేఖర్,సింగం నరేందర్ మాచర్ల నరసింహ,కొండ జీవన్ మరియు తదితరులు ఉన్నారు..