Komati Reddy Venkata Reddy :కాంగ్రెస్ సీనియర్ నాయకుని..కుటుంబాన్ని పరామర్శ…మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన /కనగల్: మండలంలోని ధర్వేశిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జినుకుంట్ల లింగయ్య గౌడ్ గత మూడు నెలల క్రితం చనిపోవడంతో అతని కుటుంబాన్ని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం లింగయ్య కుటుంబాన్ని పరామర్శించి అతని కుటుంబానికి అండదండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు