Road Accident : ప్రజా దీవెన, జయశంకర్ భూపా లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి దుర్మరణం పాలయ్యారు.రేగొండ మండల కేం ద్రంలోని పరకాల భూపాలపల్లి ప్ర ధాన రహదారిపై ట్రాక్టర్,ద్విచక్ర వాహనం ఢీకొని అక్కడికక్కడే మృ తి చెందారు.
మృతునిది రేగొండ మండలంలోని తిరుమలగిరి వాస్త వ్యుడు గా పోలిసులు తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.