Gold Prices : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఏ మూలన మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం అందులో ప్రముఖ పాత్ర పోషిస్తుం దన్న విషయం మనందరికీ తెలిసిం దే. శుభకార్యాలకు అనుగుణంగా కావలసినంత బంగారాన్ని ఆ సంద ర్భంలో కొనుగోలు చేస్తుంటాం. అయితే ఇటీవల గోల్డ్ ధరల్లో హె చ్చు తగ్గులు క్రమంగా కనిపిస్తు న్నాయి. ఈ క్రమంలో తాజాగా బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగి భగ్గుమంటున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో
ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.750 కు పెరిగి రూ.75, 250 వద్ద, అదేవిధంగా 24 క్యా రెట్ల బంగారం ధరపై రూ.860 కు పెరిగి రూ.82,090 గా నిలకడగా ఉందని, ఇక వెండి ధరలు కిలో రూ.1,04,000 గా ఉన్నాయని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
హైదరాబాద్ లో ప్రస్తుతం బుధ వారం బంగారం ధర ఎలా ఉన్నా యంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,250, 24 క్యారెట్ల బంగా రం ధర రూ.82,090, అదే విధంగా
విజయవాడలో ధరలు ఎంతంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.75, 250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,090 గా మార్కెట్ ముం దుకు సాగుతోంది.