Narri Swamy Kuruma : *న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయంకై ఉద్యమిస్తాం… లాయర్స్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి కురుమ
Narri Swamy Kuruma : ప్రజా దీవన, నారాయణపురం : మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ కోర్టు కీ వచ్చిన సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కురుమ గారు మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయాన్ని పాటించాలని తెలియజేశారు.
న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం కోసం లాయర్స్ ఫోరం పర్స్ సోషల్ జస్టిస్ తరఫున నిరంతరం కృషి చేస్తామన్నారు.జూనియర్ న్యాయవాదులకు 5000 గౌరవవేతనం ఇస్తాము అని ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలియజేశారు.