Sheikh Qaiser : ప్రజా దీవన, నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఎండీ అబ్బు సోదరి వివాహం చౌటుప్పల్ మండలం స్థానిక శుభం గార్డెన్ లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ కైసర్ హాజరయ్యి వధూ వరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ మైనారిటీ నాయకులు ఎండీ రహీం షరీఫ్, పగిళ్ల నరేష్,చౌటుప్పల్ రాయల్ యూత్ ప్రెసిడెంట్ మహ్మద్ యునుస్, సయ్యద్ అలీమ్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.