Srinivas Goud : ప్రజా దీవన, నారాయణపురం : నారాయణపురం మండలం సర్వేల్ గ్రామం
టిఆర్ఎస్వి మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు నలపరాజు రమేష్ గారి తండ్రి నలపరాజు సహదేవ గారు ఇటీవలే మరణించడంతో వారి స్వగ్రామం సర్వేల్ కి వెళ్లి చిత్ర పటానికి పులమాల వేసి నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ
సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శీనన్న వారితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వీరమాల్ల వెంకటేశం గౌడ్,మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సూర్వి యాదయ్య గౌడ్,బిసి యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమాల్ల కార్తిక్ గౌడ్ గారు, సూర్వి లింగుస్వామి,కట్కూరి శ్రీకాంత్,గుండు లింగస్వామి, గురిజి నరసింహ,జాజూల వెంకటేష్,జాజుల భాస్కర్, బోయ చందు తదితరులు పాల్గొన్నారు