Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy : *మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం*

Uttam Kumar Reddy : ప్రజా దీవెన,సూర్యపేట: ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు బయల్దేరారు. రోడ్డుపై ప్రయాణిస్తుండగా గరిడేపల్లిలో మంత్రి కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసం అయ్యాయి

ఈ ఘటనలో ఎనిమిది వాహనాలు ధ్వంసం కాగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి హాని జరగకపోవడంతో భద్రత సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు