Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ramawat Ravindra : బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Ramawat Ravindra : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో వేడు కలు ఘనంగా నిర్వహించారు. డాక్ట ర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాల కు బిఆర్ఎస్ పార్టీ నేతలు పూల మాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కు మార్ జాతీయ జెండాను ఆవిష్క రించారు. శాసనమండలి సభ్యులు ఎం సి కోటి రెడ్డి, జడ్పీ మాజీ చైర్మ న్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర టాడీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చై ర్మన్ లు చీర పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, మాజీ ఆర్వో మాలే శర ణ్య రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జు న రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడ ర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎం పీపీ ఎస్ కె కరీం పాషా, నారబోయి న బిక్షం, బొజ్జ వెంకన్న,బక్క పిచ్చ య్య, సింగం రామ్మోహన్, కంచన పల్లి రవీందర్ రావు మైనం శ్రీనివా స్,పట్టణ పార్టీ అధ్యక్షులు భువ నగిరి దేవేందర్, నల్గొండ తిప్పర్తి కనగల్ పార్టీ అధ్యక్షులు దేప వెం కట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమా ల్ ఖాద్రి, రంజిత్.

 

 

రావుల శ్రీనివాస్ రెడ్డి మెరుగు గోపి,మైనారిటీ ఇంచా ర్జ్ అన్వర్ పాషా, మాజీ ఎంపీటీసీ లు సుంకిరెడ్డి వెంకటరెడ్డి ఊట్కూ రు సందీప్ రెడ్డి, కడారి కృష్ణయ్య అవురేషి శ్రీను, బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య,లతీఫ్, శంషోద్దీన్,షరిఫ్, మహిళా నాయకులు సింగం లక్ష్మి మామిడి పద్మ యాట జయప్రద రెడ్డి, కొండ్రస్వరూప,కొప్పోలు విమ లమ్మ, మల్లికంబ జయమ్మ విద్యా ర్థి నాయకులు బొమ్మరబోయిన నాగార్జున, పెరిక యాదయ్య,దొడ్డి రమేష్ బొజ్జ సైదులు,ఎన్న నర్సిరెడ్డి దోటి అంజయ్య, పాలకూరిదశరద, శ్యామ్ సుందర్, కంకణాల, వెంకట రెడ్డి కుందూరు ప్రవీణ్ రెడ్డి,మోదు గు రాజవర్ధన్ రెడ్డి,గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.