Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dr. Duvva Naveen : రైతుల పాలిట ఆపద్బాంధవుడు సీఎం రేవంత్ డాక్టర్ దువ్వ నవీన్

Dr. Duvva Naveen : ప్రజా దీవన, నారాయణపూర్ : జనవరి 26 నుండి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షనియం అని జానహితం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దువ్వ నవీన్ పత్రిక ముఖంగా తెలియజేశారు.సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి సంవత్సరాకి 12000/- చొప్పున చెల్లెస్తుండడంతో రైతులు జీవితాల్లో పండగ వాతావరణం నెలకొంది అని అన్నారు.

 

సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని నిరూపించారు.అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతే రాజు అని మరోసారి నిరూపించారని దువ్వ నవీన్ తెలిపారు.