Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP : బీజేపి జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

BJP : ప్రజా దీవెన, నల్గొండ: బిజెపి జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించిన బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి..
నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ..

 

76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిజెపి నాయకులకు, జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు..
బిజేపీ నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు..