Mandakrishna : ప్రజా దీవెన, నల్గొండ: దశాబ్దాల పాటు సంఘ సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసి దళిత సామాజిక వర్గ సమస్యలను తన భుజాన వేసుకొని, వారి గుర్తింపు కొరకు అహర్నిశలు కృషి చేసిన MRPS అధ్యక్షులు, శ్రీ మందకృష్ణ మాదిగకు .
పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలిపిన
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి