Bodula Yadagiri : ప్రజా దీవన,నారాయణపురం : నూతనంగా చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సామకూర రాజయ్య హాజరైయ్యారు.ఐ ఎన్ టి యు సి మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నూతనంగా చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం ఏర్పాటు చేశారు.
చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంగం అధ్యక్షులుగా బోదుల యాదగిరి,ఉపాధ్యక్షులు గా మొహమ్మద్ చాంద్ పాషా,కార్యదర్శి గా వలిగొండ బిక్షం,ప్రధాన కార్యదర్శి గా బంధారపు శివ,కోశాధికారి గా ముత్యాల గణేష్ కుమార్, ప్రధాన కోశాధికారి గా పాలకూర వెంకటేష్, అడ్వైజర్ గా నిమ్మల చరణ్ గౌడ్,మహిళా అధ్యక్షురాలు గా భారతమ్మ,ఉపాధ్యక్షురాలు గా పారిజాత,ముత్యాల రాములమ్మ,కారింగ ఉషమ్మ,బోయ అండలు, సహాయ గౌరవ అధ్యక్షులుగా,ఎర్రసాని విజయకుమార్,భోగ అంబదాస్,భోగ రాజేష్ గడ్డమీద బాబు అలిసేరి బాలరాజు బాలగోని శివయ్య నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గాన్ని హోల్సేల్ వ్యాపారులు సయ్యద్ సదుల్లా,, ముక్కిడి వెంకటేశ్వర్లు, సయ్యద్ దస్తగీర్ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు.అదేవిధంగా పూల శాలువాలతో సన్మానం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల చిరు వ్యాపారులు పాల్గొనడం జరిగినది