Munagala Ramana : ప్రజా దీవన,సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం మహమ్మదాబాద్ గ్రామంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉప్పరి ఉషయ్య,నర్సమ్మ లకు 3000 మూడు వేల రూపాయలను ఆసరాగా అందించారు.ఈ నేపథ్యంలో మండలంలో ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ మండల ప్రజలను అన్నితానై ఆదుకుంటున్న నాయకుడని మండల ప్రజలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నల్లబోతు సురేష్ యాదవ్,ప్రముఖ రెడ్డి,మునగాల గోవర్దన్ రెడ్డి,మునగాల మీనా రెడ్డి,ముత్యాల చంద్రయ్య,దంటిక ముత్యాలు,మునగాల సత్తి రెడ్డి, దంటిక శంకరయ్య,స్కూల్ సిబ్బంది,గ్రామస్తులు తదితరులు,పాల్గొన్నారు