Ashok Yadav : ప్రజా దీవన, నారాయణపూర్ : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన సోమన బోయిన అశోక్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదం గురై మరణించారు.ఈ సందర్భంగా కాలనీకి చెందిన యువకులంతా కలిసి బుధవారం 24500/_ రూపాయలు అశోక్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో సోమనబోయిన కృష్ణ కుమార్ యాదవ్, ఐలయ్య యాదవ్, శివ శంకర్, చంద్రశేఖర్, మహేష్, నిరంజన్, బండి సుధాకర్, లింగస్వామి, గంటిల లింగస్వామి, శరత్, గూదే మల్లేష్, అందె నరేష్, శంకర్ బాబు, అందె రమేష్, బచ్చనిగొని సుజిత్, గంటీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.