Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Veeramalla Narasimha Goud : వి న్ జి ప్రాజెక్ట్స్ ఆధినేత విఎన్ గౌడ్ జన్మదిన వేడుకలు

Veeramalla Narasimha Goud : ప్రజా దీవన, నారాయణపురం : వి న్ జి ప్రాజెక్ట్స్ వీరమల్ల నరసింహ్మ గౌడ్ 65వ జన్మదిన వేడుకలను సంస్థాన్ నారాయణపురం వాస్తవ్యులు,ఆయన ఆఫీస్ యొక్క ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి అక్బర్ అలీ,కంఠమహేశ్వర దేవస్థానం అధ్యక్షులు రాపర్తి కరుణాకర్ గౌడ్,వీరమల్ల జంగయ్య,వీరమల్ల లింగస్వామి,వీరమల్ల నరసింహ్మ,వీరమల్ల ఆంజనేయులు,బంధుమిత్రులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.