Dogs Attack : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాదులో హృదయ విదారక సంఘ టన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు స్వైర విహా రం చేశాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని గోల్డెన్ హైట్స్ కాలనీలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై రెండు కుక్క లు ఉన్నపలంగా దాడి చేయడమే కాకుండా ఈడ్చుకెళ్ళాయి.
చిన్నారి తల్లి వెంటనే పరిగెత్తుకు రావడంతో చిన్నారిని విడిచిపెట్టిన కుక్కలు అక్కడ నుంచి పరుగులు పెట్టాయి.
చిన్నారి కాలు, నడుము, తొడ భా గాల్లో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Dogs attack on 4years child pic.twitter.com/PACNmZGYvd
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 2, 2025