Gutta Sukhender Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : మన ప్రియతమ నాయకులు, అందరివాడు,తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ని పేషెంట్స్ కి అల్పాహారం పంపిణి ఆ తరువాత నల్గొండ క్యాంపు కార్యాలయంలో కేకు కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆత్మీయ అభిమానులు, శ్రేయోభిలాషులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు దుబ్బ అశోక్ సుందర్,ముత్తి నేని శ్యామ్ సుందర్, వెంకటేశ్వర్ రావ్, గోపాల్ రెడ్డి, మునాసు వెంకన్న, పెరిక ఉమా మహేశ్వర్,హరికృష్ణ, చిలక రాజు శ్రీనివాస్,మోష, గుండె రవి, మల్లయ్య, మైనారిటీ లీడర్ హన్ను,పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి,టీ ఎన్ జీవోస్ జిల్లా అధ్యక్షులు మురళి, ఇతర కార్యవర్గ సభ్యులు,టీ ఎన్ జి ఓస్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర మూర్తి,వార్డెన్స్ సంఘం మాజీ అధ్యక్షులు ఇంద్ర సేన రెడ్డి,దశరథ రెడ్డి, మారం గోపాల్ రెడ్డి, ఏపీ ఎస్ అమరేందర్, పి ఏరాం ప్రసాద్ తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్భహించారు.