Uppala Lingaswamy : ప్రజలు దీవెన,సంస్థాన్ నారాయణపురం : కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ వద్ద ఘనంగా నిర్వహించారు.నాయకులు అభిమానులు ఆయనకు శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దంగుల నరసింహ్మ, దోనూరు జైపాల్ రెడ్డి,జక్కలి ఐలయ్య యాదవ్,మందుగుల బాలకృష్ణ,ఏపూరి సతీష్,బుజ్జి నాయక్,వీరమల్ల వెంకటేష్ గౌడ్,కోన్ రెడ్డి నరసింహ్మ,బాలు నాయక్,రమేష్ నాయక్,కిషన్ నాయక్,రిపోర్టర్ వెంకటేశం,సంగిశెట్టి ధనుంజయ్,రాచకొండ రమేష్ బాబు,ఉప్పల కృష్ణ,ఉప్పల నాగరాజు,దూసరి వెంకటేష్ గౌడ్,విడం సాయి కిషోర్ నేత,కొండ నవీన్ గౌడ్, అభిమానులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.