Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HarishRao : ప్రయాగ్ రాజ్ లో మాజీ మంత్రి హరీశ్ రావు దంపతులు

ప్రయాగ్ రాజ్ లో మాజీ మంత్రి హరీశ్ రావు దంపతులు

HarishRao: ప్రజా దీవెన, హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగారాజ్ కు వెళ్లారు. మహా కుంభమేళా సం దర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగ మంలో పుణ్య స్నానం ఆచరించారు.

ఈ సందర్భంగా యావత్ దేశం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.