Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

suicide attempt : ఆత్మహత్యయత్నo నుంచి వివాహి తను కాపాడిన పోలీసన్నలు

suicide attempt : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాదులో ఉత్కంఠ భరిత సంఘ టన చోటుచేసుకుంది. ఆత్మ హత్య యత్నానికి ప్రయత్నించిన వివాహి తను స్థానిక పోలీసులు కాపాడా రు. ఈ సం ఘటన రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ పిఎస్ కానిస్టేబుల్ రా జు, తరుణ్ తెలిపిన వివరాల ప్రకా రం బాలాపూర్ గ్రామంలో ఓ వివా హిత ఆత్మహత్యకు పాల్పడుతుం దని డయిల్ 100 కు ఫోన్ రావడం తో వెంటనే స్పందించిన కానిస్టేబుల్ రాజు, తరుణ్ లు సంఘటన స్థలా నికి చేరుకుని చీరతో మెడకు ఊరి వేసుకుని .

ఆత్మహత్య చేసుకుంటు న్న మహిళను కాపాడారు. దీంతో మహిళ ప్రాణాలను కాపాడిన ఇద్దరు కానిస్టేబుల్ లను స్థానిక ప్రజలతో పాటు తోటి సిబ్బంది కూడా అభినందించారు.