delhilieutenantgovernor : బిగ్ బ్రేకింగ్, ఢిల్లీ సచివాలయం సీజ్, ఫైళ్లు బయటకు వెళ్లకుండా లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం
బిగ్ బ్రేకింగ్, ఢిల్లీ సచివాలయం సీజ్, ఫైళ్లు బయటకు వెళ్లకుండా లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం
delhilieutenantgovernor : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు రసవత్తరంగా కొనసాగే ఘడి యలు షురూ అయ్యాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జన తా పార్టీ అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు అవకా శం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల క్రమంలో ఢిల్లీ ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన విభాగం స్పష్టమైన నోటీసు జారీ చేసింది.
భద్రతా సమస్యలను మరియు రికార్డుల భద్రతను పరి ష్కరించడా నికి సాధారణ పరిపాల న శాఖ అనుమతి లేకుండా ఢిల్లీ సచివాల య సముదాయం వెలు పల ఎటువంటి ఫైళ్లు, పత్రాలు, కం ప్యూటర్ హార్డ్‌వేర్ తదితర వాటిని తీసుకెళ్లకూడదని స్పష్టమైన ఆ దే శాలతో ఉత్తర్వులు విలువడ్డాయి.
ఈ క్రమంలో ఢిల్లీ సచివాలయంలో ఉన్న విభాగాలు, కార్యాలయాల కింద ఉన్న సంబంధిత బ్రాంచ్ ఇన్ చార్జ్‌ల కు వారి విభాగం, శాఖల కింద ఉన్న రికార్డులు, ఫైళ్లు, పత్రాలు, ఎల క్ట్రానిక్ ఫైళ్లు మొదలైన వాటి భద్రతను నిర్ధారించడానికి అవసరమై న ఆదేశాలు జారీ చే యాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పటికే అధి కారిక ఉత్తర్వులు వెలువరించారు.