కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం
caribbeanearthquake: ప్రజా దీవెన కరేబియన్: కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. కరేబియన్ సముద్రం లో భారీ భూకంపం సంభవించగా దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.6 గా నమో దైంది. దీని ప్రభావం కొలంబియా, కెమెన్ ఐలాండ్స్, కోస్టారికా హోం డురస్.నికరగువ, క్యూబా దేశాలపై పడింది. అమెరికా సునా మీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.