Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

kumbhaMela Roadaccident : ఘోర రోడ్డు ప్రమాదo, ఏపీకి చెందిన ఏడుగురి దుర్మరణం 

ఘోర రోడ్డు ప్రమాదo, ఏపీకి చెందిన ఏడుగురి దుర్మరణం 

kumbhaMela Roadaccident:  ప్రజా దీవెన, మహా కుంభ మేళా: మహా కుంభమేళాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహా కుంభమేళ పుణ్య స్నానం కోసం వెళ్లిన ఏడుగురు బృందం మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీకి చెంది న ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా NH-30పై మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ జిల్లా సిహో రా వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బ స్సును లారీ ఢీకొట్టడంతో  ఏడు గురు అక్కడికక్కడే మృతిచెందగా మరికొందరికి తీవ్ర గాయా లైనట్లు తెలుస్తోంది. మరింత పూర్తి సమా చారం అందించాల్సి ఉంది.