–సామాజిక సేవలో ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
omatiReddyRajGopalReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మును గోడు నియోజకవర్గంలో కంటిచూ పు లేని ఏ ఒక్కరి ఆనవా ళ్ళు కన బడగూడదన్న ముందుచూపుతో ఆ నియోజ కవర్గ ఎమ్మె ల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామాజిక సేవ కార్యక్రమాల్లో ముని గితేలుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామా ల్లో కం టి చూపు మందగించిన వారందరిని గుర్తించి వారికి శస్త్రచి కిత్సలు ప్రారంభించడం మొదలుకొని మంచి చెడు అన్ని తానై చూ సుకుంటున్నాడు.
ప్రధమ చికిత్స అనంతరం శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రులకు పంపిం చిన తర్వాత తానే స్వయంగా అసువత్రి కి వెళ్లి కన్న కొడుకు లాగా బాగోగులు చూసుకుంటున్నాడని లబ్ధిదారులు కితాబునిస్తున్నారు.
వైద్య శిబిరాలు ప్రారంభం నాటి నుంచి నిరంతర ప్రక్రియ గా కొనసా గుతున్న శిబిరాల ద్వారా ఇప్పటికే 1371 మందికి వైద్య పరీక్షలు చేసి 324 మందికి కంటి ఆప రేషన్ లు పూర్తి చేశారు. నియోజక వర్గం లో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధ పడవద్దన్న ఏకైక లక్ష్యం తో ముందుకు సాగుతున్న మునుగోడు శాసనసభ్యులు కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ సంతృప్తి గొప్ప అనుభూతినిస్తుందని వ్యాఖ్యాని స్తున్నారు.
ఇదిలా ఉండగా మునుగోడు నియోజకవర్గంలో కంటి చూపుతో బాధ పడుతున్న ఏ ఒ క్కరు ఇబ్బంది పడొద్దంటూ ఉచిత కంటి వైద్య శిబి రాలకు శ్రీకారం పుట్టిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ వైద్య శిబిరా లనలను నిరంతరాయంగా కొనసాగిస్తు న్నారు. జనవరి 19న మొ దటి విడత వైద్య శిబిరానికి అనూహ్య మైన స్పందన లభించడం, అదే రోజూ 1058 కి వైద్య పరీక్షలు నిర్వహించగా 216 మంది కి ఆపరేషన్లు పూర్తి చేశారు. ఆప రేషన్లు చేయించి అలాగే వదిలేయ కుండా మరలా వారికి వైద్య పరీ క్షలు చేయించి కంటి పనితీరు ను పరిశీలించారు.
ఫిబ్రవరి 9న మరొక 313 మంది కి వైద్య పరీక్షలు నిర్వ హించి 108 మందికి కంటి పరీక్షలు చేయించారు. బిజీ షెడ్యూల్ లో కూడా హైద రాబాదులోని శంకర కంటి ఆసుపత్రి లో ఆపరేషన్ చేసి న ప్రతి ఒక్క రిని పేరుపేరునా ఆత్మీ యంగా పలకరించి మీకు నేనున్నాను అనే భరోసా కల్పించారు.