Tandel Movie : ప్రజా దీవెన హైదరాబాద్: తెలుగు చలనచిత్రం వేదిక మీద సంచల నా లకు తెరలేపుతూ తెరకెక్కిన తండే ల్ సినిమా అంచనాలను అధిగ మించి అదరగొడుతోంది. పాకిస్థాన్ జైలులో కొన్ని నెలలు ఉన్న శ్రీకాకు ళం మత్య్సకారుల నిజజీవిత ఘ టనల స్ఫూర్తిగా తీసుకొని ‘తండేల్ ‘ అనే ఎమోషనల్ లవ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాకు యం గ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శ కత్వం వహించారు.స్టార్ ప్రొడ్యూ సర్ అల్లు అరవింద్ సమర్పించగా యువనిర్మాత బన్నీవాసు నిర్మిం చారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజైన ఈ సినిమా అంచనాలను అందు కొని బాక్సాఫీస్ వద్ద అదరగొడు తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఐదురోజులు పూర్తి చేసుకుని 6వ రోజు సక్సెస్ పుల్ గా రన్ అవు తుంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే యువ సామ్రాట్ నాగ చైతన్య, లేడీ సూపర్ స్టార్ సా యి పల్లవి హీరోహీరోయిన్లుగా న టించిన సినిమా తండేల్. రియల్ స్టోరీ ఆధారంగా సక్సెస్ పుల్ డైరె క్టర్ చందూ మొండేటి దర్శక త్వం లో తెరకెక్కిన ‘తండేల్’ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో ఆడుకా లం నరేన్, ప్రకాశ్ బెలవాది, కరు ణాకరన్, చరణ్‌దీప్, బబ్లూ పృథ్వి రాజ్, కల్పలత ప్రధాన పాత్రల్లో పోషించారు. రియల్ స్టోరీ ఆధారం గా నిర్మించిన తెరకెక్కిన ఈ సిని మాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జె ట్‌తో తెరకెక్కించారు. చందూ మొండేటి, నాగ చైతన్య కాంబో రావడంతో మూవీపై భారీ అంచనా లు నెలకొన్నాయి. దీంతో తండేల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరిగింది. నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా రైట్స్ రూ. 16 కోట్లు, నైజాం రైట్స్ రూ.11 కోట్లు, కర్ణాటక రైట్స్ రూ.3 కోట్లు, హిందీ రైట్స్ రూ. 10 కోట్లు, ఓవ ర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అ మ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల టాక్ .
ఇలా తండేల్ సినిమా ప్రపం చవ్యాప్తంగా రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గా లు పేర్కొన్నాయి.తండేల్ సినిమా అంచనాలను అందుకొని బాక్సాఫీ స్ వద్ద అదరగొడుతోంది. ఈ సిని మాలో నాగ చైతన్య,సాయిప ల్లవి రొమాన్స్, దేవీ శ్రీ మ్యూజిక్, చం దూ మొండేటి టేకింగ్ ఫర్పెక్ట్, అల్లు అర్జున్ ప్రొడక్షన్ వాల్యూస్ అని ఫర్పెక్ట్ గా సెట్ కావడంతో తండేల్ మూవీ ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సూప ర్ ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం.. వీక్డేస్లోనూ పట్టు నిలుపుకుంది. అలాగే.. వర్కింగ్ డేస్ కూడా స్టడీ గా కలెక్షన్లను రాబడుతోంది. భారీ మొత్తంలో కలెక్షన్లు వసూలు చే సింది.ఇక తండేల్ కలెక్షన్లు చూస్తే.. నాగచైతన్య సినిమాకు ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో ఆడి య న్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. ఇలా తండేల్ తొలి రోజు వర్డల్ వైడ్ గా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్లో తొలిరోజు అత్యధిక వసూ లు రాబట్టిన మూవీగా నిలిచిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. రెండో రోజు రూ. 20 కోట్లు, మూడో రోజు ఆదివారం రూ. 22 కోట్ల గ్రాస్ వసులు చేసినట్టు చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
ఇక 4వ రోజు సోమవారం రూ. 10.4 కోట్లు వసూలు చేసి తండేల్ వసూళ్ల పర్వం కొనసాగించింది. ఇలా తండేల్ మూవీ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.73. 20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధిం చినట్లు చిత్ర యూనిట్ వెల్లడించిం ది.ఇక ఐదో రోజైన మంగళవారం కూడా తండేల్ కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. తండేల్ మూవీకి ఐదో రోజు రూ.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. దీంతో ఈ మూవీ సుమారు గా రూ. 80 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆరవ రోజు కలెక్షన్ల వివరా ల్లోకెళ్తే మంగళవారంతో పోలిస్తే బు ధవారం కూడా వసూళ్లు స్టడీగా ఉ న్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 3.5 కోట్లు, ఓవర్సీస్తో కలిపి తండేల్ మూవీ ఐదో రోజు రూ.5 కోట్ల గ్రాస్ నమోదు చేసే అవకాశ ముందని ట్రేడ్ వర్గాలు వెల్లడించా యి. దీంతో ఈ మూవీ సుమారు గా రూ. 85 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.ఇదెలా ఉంటే.. తండేల్ చిత్రం మరో మూ డు, నాలుగు రోజుల్లో రూ.100కో ట్ల మార్క్ దాటుతుందని నిర్మాత బన్నీ వాసు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే జరిగితే నాగచై తన్య కెరీర్ లో తొలిసారి రూ.100 కోట్ల మార్క్ దాటిన మూవీగా తం డేల్ నిలిచే అవకాశాలు లేకపోలే దు.