BC Devender Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లోని జలవిహార్ లో మాజీ హోంశాఖ మాత్యులు,రాజ్యసభ సభ్యులు టి. దేవేందర్ గౌడ్ రచిం చిన “విజయ తెలంగాణ” పుస్త కా విష్కరణ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బూర శ్రీనివాస్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చంద్ర మోహన్ రాయి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయ కులు గోద రవీందర్.
జాజుల మా ట్లాడుతూ బడుగు బలహీన వర్గా లు కు ముఖ్యమంత్రి పీఠం దక్కి నప్పుడే నిజమైన తెలంగాణ రా ష్ట్రం ఏర్పడినట్లు అని 62 శాతం ఉన్నటువంటి బీసీలు ఇప్పటికీ ఓ ట్లు వేసే యంత్రాలు గానే ఉన్నారని అరశాతం లేని వాళ్ళు కూడా ము ఖ్యమంత్రి పదవులు అను భవిస్తు న్నారని సామాజిక తెలంగాణ కో సం బడుగు బలహీన వర్గాలు పో రాడాల్సిన అవసరం ఎంతైనా ఉం దన్నారు.