Sangareddy Rape: ప్రజా దీవెన,సంగారెడ్డి: కలికాలం మళ్ళీ వచ్చిందా అని అనుమా నాలు సమాజంలో వ్యక్తమవుతు న్నాయి. ఇదే కోవలో ఇక్కడ లాల్ భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచా రం చేశాడు ఓ యువకుడు. ఈ దా రుణ ఘటన సంగారెడ్డి రూరల్ పో లీసు స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ 37 ఏండ్ల మహిళ తన భర్తతో కలి సి సంత్ సేవాలాల్ జయంతి వేడు కల్లో పాల్గొనేందుకు కాలినడకన అనంతపూర్ జిల్లాలోని నేరడిగొం డకు వెళ్లింది. శుక్రవారం రాత్రి సం గారెడ్డికి తిరిగొచ్చారు దంపతులు. అయితే ఇక రాత్రి కావడంతో విశ్రాం తి తీసుకుందామని సంగారెడ్డి రూ రల్ పీఎస్ పరిధిలోని పసల్ వాడీ వద్ద ఉన్న ఆలయంలో బస చేశా రు.
అక్కడే ఉన్న ఓ యువకుడు.. ఆ గిరిజన మహిళపై కన్నేశాడు. భర్తపై రాళ్లతో దాడి చేసి ఆమెను సమీపంలో ఉన్న పొలాల్లోకి లా క్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ దుండగుడు పారిపో యాడు. దంపతులు 100కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీ సులు దంపతులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసు పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నా రు. నిందితుడు తమిళనాడుకు చెందిన మాధవన్‌గా గుర్తించారు. కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కో సం సంగారెడ్డికి మాధవన్ వచ్చిన ట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఇక్కడ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇక నిందితుడిని కో ర్టు ముందు హాజరుపరిచారు పో లీసులు