వింతప్రేమకహానీ, నీ భార్యను ఇచ్చేయ్ సుఖంగాచూసుకుంటా
Loverstrangeappeal: ప్రజా దీవెన హైదరాబాద్: పెళ్ళైన మbహిళ (ప్రియురాలి) భర్తతో ‘నీ పెళ్లాన్ని నాకు ఇచ్చేయ్ ఇద్దరం సం తోషంగా జీవిస్తామoటూ ప్రియు డు, ప్రియురాలు ఇంటి ముం దు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విశాఖ పట్ట ణం సమీపంలోని ఆనంద పురానికి చెందిన ఇద్దరు దంపతులు, సిని మాలపై మక్కువతో నాలుగేళ్ళ క్రితం హైద రాబాద్‌కు యూసఫ్‌గూడ పక్కన యాదగిరినగర్‌లో నివాసం ఉంటున్నారు.
ఇరువురు జూనియర్ ఆర్టి స్టులుగా పనిచేస్తున్నారు. సదరు మహిళ కు, సమీప గ్రామానికి చెంది న లారీ డ్రైవర్ సూర్యనారాయణ (43) అనే వ్యక్తితో పరిచయం ఏర్ప డింది. ఆ పరిచయం కాస్త పెరగటం తో, ఐదు రోజుల క్రితం సూర్య నారాయణ ఏకంగా సదరు మహిళ ఇంటికి వచ్చి వాళ్ళింట్లోనే ఉంటు న్నాడు. ‘నా భార్య, కొడుకు, కూ తురు నన్ను పట్టించుకోవడం లేదు’ అని వారితో చెప్పుకుంటూ బాధ పడ్డాడు’ ఈ క్రమంలోనే సూర్య నా రాయణకు, సదరు మహిళకు మ ధ్య చనువు పెరిగింది.ఆమెపై ఇష్టం పెంచుకున్నారు.
శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చి తన మనస్సులో ఉన్న దంతా దంపతుల ముందే చెప్పేశాడు. ‘మీ ఆవిడ అం టే నాకు ప్రా ణం.. ఆవిడ నా గుండె. ఆమె లేకపోతే నేనుండలేను. నాకు మీ ఆ విడ కావాలి. ఆమెను నాకు ఇచ్చేయ్ , నాతో పంపించు జీవి తాంతం సంతోషంగా ఉండేలా మీ ఆవిడ్ని నేను చూసుకుంటా’ అని ప్రియు రాలి భర్తతో అన్నాడు. ‘నా పెళ్ళాన్ని ఇవ్వమని నన్నే అడుగు తావా’ అంటూ సదరు మహిళ భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అతడ్ని ఇంటి నుంచి గెంటేశాడు.
రాత్రి ఆ ఇంటి బయటే నిద్రించిన సూర్యనారాయణ ఆదివారం తెల్ల వారుజామున యూసుఫ్ గూడ పో లీస్ బెటాలియన్ పెట్రోల్ బం కుకు వెళ్లి పెట్రోల్‌ను కొని ప్రియురాలి ఇంటి ఎదుట పెట్రోల్ పోసు కుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీ సులకు, అంబులెన్స్‌కు సమా చారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసు లు అతన్ని గాంధీ ఆసుపత్రికి తర లించారు. చికిత్స పొందుతూ సూ ర్యనారాయణ మృతి చెందాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీ సులు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.