Maha Shivratri : ప్రజా దీవెన, మేళ్లచెరువు: మహా శివరాత్రి జాతర సందర్భంగా మేళ్ల చెరువు మండల కేంద్రంలో జాతీ య స్థాయి వృషభరాజుల బండలా గుడు ప్రదర్శన ఈనెల 26 నుండి మార్చి 2 వరకు జరిగే ఎద్దుల పం దాల కరపత్రాలు మంగళవారం ఆవిష్కరించారు. ఈ ఎద్దుల పం దాలకు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుండి భారీ వృషభ రాశు లు వస్తున్నట్లు దేవాలయ చైర్మన్ శాగంరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్ర మంలో బోగాల కొండారెడ్డి ముడెం శ్రీనివాస రెడ్డి , డీలర్ వెంకట రెడ్డి , బుస్స అప్పారావు , వేడిపాల శం కర్ రెడ్డి, కమతం శ్రీను, సాముల శ్రీనివాస రెడ్డి ,ఎద్దుల పందాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.