Big Breaking: ప్రజా దీవెన, వెలగపూడి: ఆంధ్ర ప్రదేశ్ డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీ ఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు ఎదురు దెబ్బ తగిలింది.ఊహిం చని షాక్ తగిలింది. తాజాగా డిజి పి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధి కారి పీవీ సునీల్ కుమార్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సస్పె న్షన్ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్త ర్వులు జారీ చేశారు.
ముంద స్తు అనుమతులు లేకుండా పలు సార్లు విదేశీ యాత్రలు చేసినట్టు అభియోగం డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పైన ఉంది.సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లిన సమయంలో ప్రభుత్వం అనుమతి తీసుకోలేద ని, మరికొన్ని పర్యటనలకు అను మతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ఫ్లా న్‌కు విరుద్ధంగా సునీల్ విదేశాల్లో ఉండడం, అక్కడ ప్రయాణించడం జరిగిందనే ఆరోపనలు వచ్చిప నేప థ్యంలో ప్రభుత్వం విచారణ అధికా రిని నియమించింది. విచారణ జరి పిన ఆ అధికారి ఇచ్చిన నివేధిక ఆ ధారంగా ప్రభుత్వం సునీల్ కుమా ర్‌ను సస్పెండ్ చేసింది. అఖిలభార త సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాం డక్ట్ కు వ్యతిరేకంగా సునీల్ వ్యవ హరించినట్లు సునీల్ పై ఛార్జ్ కూ డా నమోదు అయింది. ఈ తరు ణంలోనే డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కు మార్ ఊహించని షాక్ ఇస్తూ సస్పె న్షన్ వేసింది సర్కార్.ఇది ఇదిలా ఉంటే సునీల్ కుమార్‌పై గతంలో కూడా పలు ఆరోపణలు వెల్లువె త్తాయి. ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నరసా పురం ఎంపీ, ప్రసుత్త ఏపీ ఉపస భాపతి రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోప ణలు వచ్చాయి. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కూడా ధృవీకరించింది. అదేవిధంగా తెలు గుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించ డం అప్పట్లో తీవ్ర చర్చనీయాం శంగా మారిన విషయం తెలిసిందే.